|
మార్కెట్లో డిమాండ్ పతనం చూసిన ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులను ఒక్కమారుగా నిలిపివేశాయి. ప్రధానంగా పెట్రోలు వాహనల తయారీకి తాత్కాలికంగా స్వస్తి పలికాయి. టయోట కిర్లోస్కర్ మోటార్ ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేసినట్లుగా ప్రకటించగా ఫియట్ తదితర కంపెనీలు వచ్చే నెలలో కొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేసే దిశలో ఆలోచన సాగిస్తున్నాయి ఈక్రమంలో పుణెలోని టాటా మోటార్ల కంపెనీ ఈవారం మూడు రోజులు ఉత్పత్తి నిలిపివేసింది....
|
|
|
ఏజెన్సీలో పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం మద్యం షాపులు గిరిజనులకే కేటాయించాలని గ్రామసభల్లో తీర్మానించారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకాధికారి ఆర్ లింగయ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో మద్యం షాపులపై తీర్మానం చేశారు. మరోక గ్రామసభ ఏర్పాటు చేసి లక్కీ లాటరీ ఏర్పాటు చేయించి గిరిజనులకే షాపులను కేటాయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు,...
|
|
|
అనధికార మూడో టెస్టులో భారత్-ఏ ఓటమి బాటలో పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్-ఏ బ్యాటింగ్ తీరుమారలేదు. రెండో రోజు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ ఆటముగిసే సమయానికి 67 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జట్టులో టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఆజిక్యా రహానే (2), రోహిత్ శర్మ (2), కెప్టెన్ పుజారా...
|
|
|
ఒఎన్‌జిసి తొలి సారిగి త్రిపురలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్లాంట్ వచ్చే నెల జులైలో ప్రారంభం కానుంది. గొమటి జిల్లా పలంటానాలో ఏర్పాటు చేసిన ఒఎన్‌జిసి త్రిపుర పవర్ కంపెనీ (ఒటిపిసి) వచ్చే జులై చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించనుందని ఒఎన్‌జిసి త్రిపుర యునిట్ అసిస్టెంట్ మేనేజర్ కె సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి తొలి సారిగా పలంటానలో ఏర్పాటు చేస్తున్న ఈ విద్యుత్ ప్రాజెక్టుకు రోజుకు...
|
|