|
యువ వినియోగదారులను బీమా దిశగా ఆకర్షించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి)కి ప్రభుత్వం హితవు పలికింది. సగటు బీమా వయో పరిమితి దిగువకు తేవడం ద్వారా మూలాలను పటిష్ట పరచు కోవచ్చని సూచించింది. ప్రస్తుతమున్న సగటు బీమా వయో పరిమితి చాల ఎక్కువగా ఉందని(ఇపుడు 37అమల్లోవుంది), దాన్ని కుదించాల్సిన అవసరం వుందని ఆర్ధిక మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యువతకు తగిన బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం వయసును...
|