| స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాన్ని ఢిల్లీ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. వారు దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. అరెస్టయిన రాజస్థాన్ ఆటగాళ్లలో ఒకడైన శ్రీశాంత్ అతడు స్నేహితుడు జనార్ధన్ బసచేసిన ఐదు నక్షత్రాల హోటల్‌పై ముంబయి పోలీసులు శనివారం రైడ్ చేశారు. శ్రీ రూమ్‌లో ల్యాప్ ట్యాప్, ఐఫోన్, డాటా కార్ట్, ఫోన్లను స్వాధీనం చే... |