Recent news from 24dunia
   

 

భారత క్రీడా శాఖ 

కోసం శోధన ఫలితాలు ( 1-10 )
దీని ద్వారా క్రమీకరించు : సందర్భం |   తేదీ
 

క్రీడలు ఇతర విశేషాలు

దేశ అత్యున్న పౌరపురస్కామైన భారత రత్న పరిదిలోకి క్రీడా విభాగాన్ని కూడా చేర్చాలని హౌంమంత్రిత్వ శాఖ పిఎమ్‌ఓకు ప్రతిపాదన పంపింది. దాంతో సచిన్‌కు భారత రత్న వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. టీమ్‌ ఇండియా ప్రపంచ కప్‌ నెగ్గిన తర్వాత సచిన్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ మరింత ఊపందుకుంది. భారత రత్న అవార్డ్‌కు సచిన్‌ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం పరీశీలనకు పంపింది.ఆ రాష్ట్ర కాంగ్రెస్‌, శివసేనలు కూడా అదే సారాంశంతో లేఖను...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

క్రీడా బిల్లును తిరస్కరించిన కేంద్ర క్యాబినేట్

జాతీయ క్రీడా సమాఖ్యల నిర్వహణ నియంత్రణ, వాటి అధిపతులకు వయోపరిమితి ఏర్పాటు చేసే లక్ష్యంతో తీసుకురాదల్చిన వివాదస్పద క్రీడా బిల్లును మంగళవారం అధిక సంఖ్యలో మంత్రులు వ్యతిరేకించడంతో క్యాబినేట్ తిరస్కరణకు గురైంది. జాతీయ క్రీడాభివృద్ధి బిల్లుపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో పెద్ద సంఖ్యలో మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. క్రీడా శాఖ దీనిని...
Source : Webdunia |
Category : Cricket

క్రీడలు ఇతర విశేషాలు

బహి ష్కరించే ప్రశ్నేలేదని భారత ఒలింపిక్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు విజరు కుమార్‌ మల్హోత్రా సోమ వారం తెలిపాడు. ఒలింపిక్స్‌ స్పాన్సర్‌గా డోవ్‌ కెమికల్‌ వ్యవహరిస్తుండడంతో కొన్ని భారత క్రీడా సంఘాలు వ్యతిరేకంగా ఉన్నాయి. జాతీయ క్రీడా సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కొన్ని రోజుల క్రితమే లండన్‌ క్రీడా నిర్వహణ కమిటీకి ఒక లేఖ రాసిందని, డోవ్‌ కెమికల్‌పై తమ వ్యతిరేకత తెలియజేశామని మల్హోత్రా తెలిపాడు. రెండు మూడు రోజుల...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

పారదర్శకతతో కూడిన క్రీడా బిల్లు: మంత్రి మాకెన్

క్రీడా సంఘాలపై కొరఢా ఝుళిపించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోని అన్ని క్రీడా సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని తీసుకుని వచ్చేలా ఒక క్రీడా బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర భావిస్తోంది. దీనిపై కేంద్ర క్రీడా మంత్రి అజయ్ మాకెన్ మాట్లాడుతూ ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలోని సభ్యులందరికీ బిల్లు ముసాయిదా ప్రతులను ఇప్పటికే అందజేశామన్నారు. ఒక వేళ ఈ కొత్త బిల్లుకు...
Source : Webdunia |
Category : Sports

క్రీడలు ఇతర విశేషాలు

ఐఓఏ ఎన్నికల్లో స్పోర్ట్స్‌ కోడ్స్‌ అమలు చేసే విషయంపై ఐఓసికి క్రీడా మంత్రిత్వ శాఖ లేఖ రాయడంపై ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్యను క్రీడా సంస్థల స్వయం ప్రతిపత్తిపై దాడిగా అభివర్ణించింది. ఐఓసి అధ్యక్షుడు జాక్వెస్‌ రోగ్‌కి క్రీడా మంత్రిత్వ శాఖ రాసిన లేఖలో అవాస్తవాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను కేంద్ర ప్రభుత్వాధికారులు వక్రీకరించారని ఐఓఏ తాత్కాలిక అధ్యక్షులు విజరు కుమార్‌...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

క్రీడలు ఇతర విశేషాలు

: ప్రతిష్ఠాత్మక భారత క్రీడా అవార్డులు అర్జునకు యువ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీని, ధ్యాన్‌చంద్‌ (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌)కు మాజీ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) నామినేషన్‌ దాఖలు చేసింది. క్రికెటర్లలో కోహ్లీ ఒక్కడినే అర్జునకు బోర్డు ఎంపిక చేసింది. గత ఏడాది నిర్ణీత సమయంలో నామినేషన్‌ పంపించలేదని క్రీడామంత్రిత్వ శాఖ బిసిసిఐపై మండిపడింది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

ఖేల్ రత్న అవార్డుకు షూటర్ గగన్ నారంగ్!

భారత స్టార్ షూటర్ గగన్ నారంగ్‌ను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన గగన్ నారంగ్ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్నా అవార్డును గత యేడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌‌ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. గత ఏడాది వరుసగా మూడు టైటిళ్లను సాధించిన...
Source : Webdunia |
Category : Sports

క్రీడలు ఇతర విశేషాలు

సవరించిన క్రీడాబిల్లును భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) మంగళవారం తిరస్కరించింది. ప్రభుత్వం క్రీడా సమాఖ్యల స్వయం నిర్ణాయాధికారం హరించివేయడానికి, భారత దేశంలో ఒలింపిక్‌ ఉద్యమాన్ని హైజాక్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని ఐఓఏ మండి పడింది. 'ఇది క్రూరమైన బిల్లు. ఇది అమోదం పొందితే ఐఓఏ, జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్‌), ఒలింపిక్స్‌ ఛార్టర్స్‌ స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపుతుంది. దీనిలో మేము భాగస్వామ్యం కాము'...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

క్రీడలు ఇతర విశేషాలు

కామన్వెల్త్‌ క్రీడల కోసం నిర్మించిన స్టేడియాలలోకి అథ్లెట్లు, క్రీడా సమాఖ్యలు ప్రవేశించకుండా క్రీడామంత్రిత్వ శాఖ అడ్డుకుంటోందని ఐఓఏ అధ్యక్షులు మల్హోత్ర ఆరోపించారు. ఈ వేదికలు నిరుపయోగంగా మారడానికి క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యమే కారణమని మండి పడ్డాడు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ స్టేడియంలో వ్యర్థ వస్తులను అన్నింటినీ పడేశారు. త్వరలోనే ఈ స్టేడియం ప్రపంచంలోనే పెద్ద డంప్‌ యార్డ్‌ లాగా మారనుంది' అని మల్హోత్ర...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

క్రీడలు ఇతర విశేషాలు

ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన 9 మంది భారత అథ్లెట్లకు విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతించింది. వికాస్‌ గౌడ (డిస్కస్‌ త్రోవర్‌) , క్రిష్ట పూనియా (మహిళా డిస్కస్‌ త్రోవర్‌), ఓమ్‌ ప్రకాశ్‌ (షాట్‌పుట్టర్‌), మయూంకా జానీ (లాంగ్‌ జంపర్‌) ఈ జాబితాలో ఉన్నారు. వీరందరూ ఇప్పటికే లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 2012 అథ్లెటిక్స్‌ స్టీరింగ్‌ కమిటీ గురువారం ఈ ప్రకటన చేసింది....
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం