ఎంతో చరిత్రాత్మక అమరేశ్వరుని గాలిగోపురం ఇక కనుమరుగు కానుంది. భావితరాలు ఇక గాలిగోపురాన్ని ఫొటోల్లో చూసుకోవా లా అంటే అవుననే అంటున్నారు అధికారులు. గాలి గోపురం శిథిలావస్థకుచేరిందనే కారణంతో కూల్చివేతకు రంగం సిద్ధంచేశారు. దీనిని పునర్నిర్మించాలని చెన్నై నుంచి వచ్చిన నిపుణుల కమిటీ తెలిపిందని పేర్కొంటూ అధికారులు కూల్చివేతకు సన్నాహాలు చేస్తున్నారు. గోపురం కూల్చివేతను ఆలయ పాలకమండలి సభ్యులు, గ్రామపెద్దలు తీవ్రంగా...
|
ఏడాదిన్నరలోపు రాజగోపురం పనులు పూర్తి చేస్తామని దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న గోపురం పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి గోపుర పనులకు సంబంధించి బేస్‌మెంట్ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు స్థానికుల సహకారం బాగుందని, గోపుర నిర్మాణం పూర్తయ్యేవరకు ఇలాగే సహకరించాలని కోరారు. గోపుర నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను చిలకలూరిపేట...
|
శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సహస్త్ర లింగేశ్వరస్వామి ఆలయ విమాన గోపురంపై శిఖరాన్ని నూతనంగా గురువారం పునః ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు, ఇఓ హనుమంతరావు పాల్గొన్నారు. వేద మంత్రాల మధ్య లోక కళ్యాణం కోసం సంకల్పం చెప్పారు. అనంతరం గణపతి పూజ పున్యాహ వచనం, దీక్షాదారణ, రుత్విగ్వారణం, దీక్షబంధనం, వాస్తుపూజ, శాంతిహోమం వంటి ప్రత్యేక...
|
Timeline.కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి ఆలయానికి ఉత్తరాన ఉన్న శివాజీ గాలి గోపురం బుధవారం తెల్లవారుజామున రెండు గంటల పది నిమిషాలకు కూలిపోయింది. ఐదు అంతస్తుల ఈ గోపురం సగానికి పైగా కూలిపోయింది అర్ధరాత్రి కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందున్న అధికారులు వెంటనే ఆలయానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్లే గోపురం కూలినట్లు...
|
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పు రాజగోపురం భద్రత దృష్ట్యా దేవస్థానం మీదుగా వెళ్లే భారీ వాహనాలను మళ్లీ నిషేధించారు. గోపురంపై వారం రోజులుగా వస్తున్న విమర్శల దృష్ట్యా జిల్లా ఎస్‌పి, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణ సిఐ వివి.రమణకుమార్ భారీ వాహనాలను నిషేధించినట్లు మంగళవారం తెలిపారు. ఇటీవల బాపట్లలోని గాలిగోపురం కూలిన నేపథ్యంలో ఇక్కడి గాలిగోపుర రక్షణపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. పులువరు గ...
|
దసరా నవరాత్రుల పూజల్లో భాగంగా స్థానిక ఎంజి రోడ్డులోని మహాంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మహంకాళి ఆలయంలో జరిగిన పూజలకు పటాన్‌చెరు కార్పొరేటర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మహాంకాళి ఆలయ కమిటి గౌరవ అధ్యక్షుడు మందుమూల సపానదేవ్ హజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా మహాంకాళి ఆలయంలో జరిగే పూజలలో స్థానికులు అందరు పాల్గొనాలని ఆయన కోరారు. దసరా రోజు జరిగే రావణాసుర...
|
మండలంలోని రామప్ప గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఆదివారం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, అంఖడ దీపరాధన, పుణ్యవచనము, అంకుర్పాణ, రక్షబంధనము, సామూహిక రుద్రాభిషేకాలు ప్రధాన అర్చకులు హరిష్ శర్మ, ఉమాశంకర్‌లు నిర్వహించారు. అలాగే ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ తండా రమేష్, ఇఓ గోరంటాల లక్ష్మినర్సయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఆలయ ఛైర్మన్...
|
పద్మనాభ ఆలయంలో ‘దేవ ప్రశ్నం’ నిర్వహించనున్నారు. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భారీ సంపద బయటపడిన నేపథ్యంలో సంపద లెక్కింపుపై జ్యోతిష్యం ద్వారా దైవ నిర్ణయాన్ని తెలుసుకునేందుకుగాను "దేవ ప్రశ్నం" నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు "థంత్రి" ఆమోదంలో ఈ కార్యక్రమం సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేరళ సహా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు పాల్గొంటారని తెలిసింది....
|
పరమేశ్వరి ఆలయం పేరుతో దండకాలు చేయడం మంచి పద్ధతి కాదఁ గూడూరు అరుంధతీయపాళెం గుడి కమిటీ నాయకఁలు ఖండించారు. శఁవారం స్థాఁక విలేకర్ల సమావేశంలో నాయకఁలు పారి భాస్కర్, గూడూరు గోపాల్‌లు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన మాతమ్మ ఆలయం తొలగించి నూతనంగా ఁర్మించేందుకఁ పూనుకోవడం జరిగిందఁ తెలిపారు. అయితే అందకఁ గాను ఈ ఏడాది ఆలయ నూతన కమిటీ రిజిస్ట్రేషన్ కూడా చేయించామఁ తెలిపారు. ఆలయ ఁర్మాణాఁకి అంచనా వేయించుకఁఁ దాఁ ప్రకారం ఆలయ...
|
శ్రావణమాస సందర్భంగా శ్రీశైల క్షేత్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను, సున్నిపెంటలోని షిరిడీ సాయిబాబాను శనివారం దర్శకేంద్రుడు కె.రఘవేంద్రరావు, శ్రీరామరాజ్యం సిని నిర్మాత ఎలమంచలి సాయిబాబులు దర్శించుకున్నారు. ముందుగా రాజ గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఛైర్మన్ ఇమిడి శెట్టి కోటేశ్వరరావు, ఇఓ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప...
|