Recent news from 24dunia
   

 

అంబాజీ ఆలయ ప్రధాన ద్వారం 

కోసం శోధన ఫలితాలు ( 1-10 )
దీని ద్వారా క్రమీకరించు : సందర్భం |   తేదీ
 

కొత్తపేటలో ప్రత్యంగిరా ఆలయ ముఖ ద్వారం ప్రారంభం!

రాజధాని నగరంలోని దిల్‌సుఖ్ నగర్ సమీపంలోని కొత్తపేట రామకృష్ణాపురంలో గత పదేళ్లుగా భక్తుల కోరికలు తీరుస్తూ సేవలు పొందుతున్న ఆదిపరాశక్తి శ్రీ మహా ప్రత్యంగిరా దేవాలయ మహా ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదిన ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ములుగు మల్లికార్జున్ రావు సోమవారం తెలియజేశారు.ఈ ఆలయ స్వాగత ద్వారం(మహా ద్వారం) భక్తుల నుండి వచ్చిన విరాళాలతో నిర్మించినట్లు...
Source : Oneindia |
Category : Headlines

సమ్మెకు బెదిరి దొడ్డిదారి పట్టిన సిఎం కిరణ్ కుమార్

జరుగుతున్న సకల జనుల సమ్మె సెగ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సైతం తగిలింది. ఉద్యోగుల సమ్మె కారణంగా ముఖ్యమంత్రి మంగళవారం దొడ్డిదారిన సచివాలయంలోకి వెళ్లాల్సి వచ్చింది. సచివాలయ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం తెలంగాణ కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చారు. అయితే సిఎంను ఉద్యోగులు ఎక్కడ అడ్డుకుంటాయోనన్న భయంతో భద్రతా దళాలు ఆయనను ప్రధాన ద్వారం గుండా కాకుండా వెనుక...
Source : Oneindia |
Category : Headlines | City : హైదరాబాద్

ప్రకాశం ఇతర విశేషాలు

శివాలయంలో నంది విగ్రహన్ని దుండగులు పేకలించారు. శ్రీపార్వతి సమేత నిర్మామహేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శనగల బసవన్న నామధేయమైన నంది విగ్రహాం కాలిని విరగొట్టారు. శనివారం తెల్లవారుఝమున కొందరు గుర్తుతెలియని దుండగులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దుండుగులు ఈ దురాగతానికి పాల్పడ్డారని ఛైర్మన్‌ యక్కలి శేషగిరిరావు తెలిపారు. ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమం...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

మా దారిలోకి రండి: జగన్ వర్గానికి ద్వారంపూడి సూచన

శాసనసభ్యులకు కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గురువారం సూచనలు చేశారు. ఇప్పటికైనా తమ బాటలోకి వస్తే మేలని ద్వారంపూడి అసెంబ్లీ లాబీల్లో కలిసిన జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో అన్నారు. లాబీల్లో ఇరువురు పరస్పరం ఎదురు పడినప్పుడు గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తాము చేయాల్సిందంతా చేశామని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని, తప్పంతా మీదేనని రాజీనామా, వేటు అంశంపై ద్వారంపూడితో అన్నారు. అందుకు ద్వారంపూడి...
Source : Oneindia |
Category : Headlines | City : హైదరాబాద్

గుంటూరు ఇతర విశేషాలు

మాచర్ల పట్టణ సమీప సాగర్‌కుడికాల్వలో మంగళవారం స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అచ్చంపేట మండలం పెదపాలానికి చెందిన షేక్‌ బాజీ(18), షేక్‌ శ్రీను(20) స్థానిక చెన్నకేశవస్వామి దేవస్థాన సమీపంలోని వారి అక్క, బావ షేక్‌ బాజీ, సబ్‌జాబీల ఇంటికి వారు వచ్చారు. అక్కకు అనారోగ్యంగా ఉందని బావ కబురుచేయడంతో అక్కను తీసుకువెళ్లేందుకు వచ్చిన వారిని, రెండురోజులుండి వెళ్లాలని బావ కోరడంతో వారు అక్కడ ఉండిపోయారు....
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

మెదక్ ఇతర విశేషాలు

దసరా నవరాత్రుల పూజల్లో భాగంగా స్థానిక ఎంజి రోడ్డులోని మహాంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మహంకాళి ఆలయంలో జరిగిన పూజలకు పటాన్‌చెరు కార్పొరేటర్‌, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మహాంకాళి ఆలయ కమిటి గౌరవ అధ్యక్షుడు మందుమూల సపానదేవ్‌ హజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా మహాంకాళి ఆలయంలో జరిగే పూజలలో స్థానికులు అందరు పాల్గొనాలని ఆయన కోరారు. దసరా రోజు జరిగే రావణాసుర...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

వరంగల్ ఇతర విశేషాలు

మండలంలోని రామప్ప గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఆదివారం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, అంఖడ దీపరాధన, పుణ్యవచనము, అంకుర్పాణ, రక్షబంధనము, సామూహిక రుద్రాభిషేకాలు ప్రధాన అర్చకులు హరిష్‌ శర్మ, ఉమాశంకర్‌లు నిర్వహించారు. అలాగే ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ తండా రమేష్‌, ఇఓ గోరంటాల లక్ష్మినర్సయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఆలయ ఛైర్మన్‌...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

విశాఖతీరాన...2.6 కిలోమీటర్ల మువ్వన్నెల జెండా

శాఖసాగర తీరంలో సోమవారం సాయంత్రం 2,600 మీటర్ల (2.6 కి.మీ.) పొడవైనమువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడింది. 450 కిలోల బరువుగల ఈ పతాకావిష్కరణలోవేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పొల్గొన్నారు. రెడ్‌ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలోచేపట్టిన ఈ కార్యక్రమం వుడా పార్కు ప్రధాన ద్వారం ఎదురుగా ప్రారంభమైఆర్‌కే బీచ్‌ వద్దగల కాళీమాత ఆలయం వరకు సాగింది.మ్మంజి ల్లా పాల్వంచలోని కేఎల్‌ఆర్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు 1200 మీటర్ల ...
Source : Eenadu |
Category : National

వేములవాడలో ఎద్దుల వీరంగం, కాణిపాకంలో వింతశబ్దం

కరీంనగర్/చిత్తూరు: కరీంనగర్ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో రెండు కోడె దూడలు ఆలయ ప్రధాన ద్వారం ఎదుట సోమవారం ఉదయం గంట సేపు వీరంగం సృష్టించాయి. వరంగల్ జిల్లాలో మేడారం జాతర ప్రారంభం కావడంతో వేములవాడకు కూడా భారీగా భక్తులు తరలి వచ్చారు. ఏడు గంటల సమయంలో రెండు కోడె దూడలు ఎదురు పడి కుమ్ముకున్నాయి. భక్తులు, పోలీసులు వాటిని అదుపులోకి తీసుకు రావడానికి ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. దాదాపు గంట సేపటి తర్వాత పోలీసులు...
Source : Oneindia |
Category : Headlines | City : కరీంనగర్

నెల్లూరు ఇతర విశేషాలు

పరమేశ్వరి ఆలయం పేరుతో దండకాలు చేయడం మంచి పద్ధతి కాదఁ గూడూరు అరుంధతీయపాళెం గుడి కమిటీ నాయకఁలు ఖండించారు. శఁవారం స్థాఁక విలేకర్ల సమావేశంలో నాయకఁలు పారి భాస్కర్‌, గూడూరు గోపాల్‌లు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన మాతమ్మ ఆలయం తొలగించి నూతనంగా ఁర్మించేందుకఁ పూనుకోవడం జరిగిందఁ తెలిపారు. అయితే అందకఁ గాను ఈ ఏడాది ఆలయ నూతన కమిటీ రిజిస్ట్రేషన్‌ కూడా చేయించామఁ తెలిపారు. ఆలయ ఁర్మాణాఁకి అంచనా వేయించుకఁఁ దాఁ ప్రకారం ఆలయ...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం