హైదరాబాద్/న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తనకు చుక్కెదురు కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భోజనం కూడా ముట్టలేదట. అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగన్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో బెయిల్ వస్తుందన్న ధీమాతో మూడు రోజులుగా ఉత్సాహంతో జగన్ గడిపారట.గురువారం కోర్టు తీర్పుపై ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూశారు. బెయిల్ రాలేదన్న విషయం...
|
పారిస్‌లో జరుగుతున్న అలెఖైనె మెమోరియల్ చెస్ టోర్నీలో తొలి రౌండ్‌లో సంచనాలు నమోదయ్యాయి. ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి రౌండ్‌లో చుక్కెదురైంది. భారత గ్రాండ్ మాస్టర్ ఆనంద్‌ను ఇంగ్లండ్ ఆటగాడు మిచెల్ ఆడమ్స్ ఓడించాడు. మరో గేమ్‌లో చైనీస్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ప్రపంచ నెం.1 లెవోన్ అరోనియన్ (అమెరికా)ను మట్టికరిపించాడు. ప్రపంచ టాప్-10 ప్లేయర్స్ పాల్గొంటున్న ఈ టోర్నీ రౌండ్ రాబిన లీగ్...
|
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన నాలుగు గనుల లీజును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గనుల లీజుపై సాధికారిక కమిటి (సిఇసి) ఇచ్చిన నివేదికలోని అత్యధిక సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది.బి కెటగిరీలోని గనులకు జరిమానా విధించింది. సి కెటగిరీలోని గనుల లీజులను అన్నింటినీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది....
|
ఐపిఎల్-6 మరో రసవత్తర పోరుకు తెరతీసింది. ఆది నుండి బంతి బ్యాటు దెబ్బలకు తట్టుకోలేక బౌండరీలలో తలదాచుకుంది. సిక్సర్ల మోత, బౌండరీకోతతో మరో అలవోక విజయం బెంగళూరు ఖాతాలో పడబోతోంది అనుకుంటున్న తరుణంలో, ఒక్కసారిగా బంతి తిరగబడింది, వికెట్లను గిరాటేసింది. బ్యాట్మెన్లకు చుక్కలు చూపింది. చివరకు 'సూపర్' ఓవర్ ఫలితం నిర్ధేశింది. ఈ ఉత్కంఠ పోరులో బంతి బంతికీ విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. చివరకు పాయింట్లు బెంగళూరు...
|
ప్రముఖ ప్రయివేట్ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన వినియోగదారులకు 3జి సర్వీసులను అందించడాన్ని కొనసాగిస్తూ ఇంతకు ముందు జారీ చేసిన స్టేను కోర్టు గురువారం ఎత్తివేసింది. స్పెక్ట్రమ్‌లేని ప్రాంతాల్లో దేశ వ్యాప్తంగా ఏడు సర్కిల్స్‌లో ఈ సర్వీసులను ఈ మొబైల్ ఆపరేటర్ వెంటనే నిలిపి వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం విధించిన నిషేధంపై స్టే విధిస్తూ ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాలను...
|
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టులో మరోసారి చుక్కెదురయింది. సిబిఐ కోర్టు ఆయన ఏడవ బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ కేసులోనిందితుడు. సంవత్సరంన్నర క్రితం అరెస్టయిన అతను పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా రాలేదు. ఈ రోజు ఆయన ఏడవ బెయిల్‌ను సిబిఐ కోర్టు కొట్టేసింది.కాగా, గత వారం గాలి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ...
|
దర్శకత్వంలో రూపొందిన ‘26/11 ఇండియాపై దాడి' చిత్రానికి UAEలో చుక్కెదురైంది. ఇటీవల ఈ చిత్రాన్ని దుబాయ్ సెన్సార్ బోర్డ్ వీక్షించింది. అనంతరం ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతిని నిరాకరించింది. దీంతో ఈచిత్రం అక్కడ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోఇబా ఉగ్రవాదులు నవంబర్ 26, 2008న భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంపై దాడి చేసిన నేపథ్యాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు, ఈ చిత్ర ప్రదర్శన వల్ల...
|
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైఎస్ జగన్‌కు నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానంలో మళ్ళీ చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఈనెల 12న జగన్ దాఖలు చేసుకున్న స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరో(రెగ్యులర్) బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించి సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. బెయిల్ మంజూరు...
|
గురువారం పెను సంచలనం నమోదయింది. 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత రోజర్ ఫెదరర్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆరోసారి యుఎస్ ఛాంపియన్‌గా నిలవాలన్న అతడి కలనెరవేరలేదు. క్వార్టర్స్‌లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు చుక్కెదురయింది. టాప్ సీడ్ ఫెదరర్ క్వార్టర్స్ ఫైనల్‌లో 6-7 (1/7), 4-6, 6-3, 3-6తో ఆరో సీడ్ (చెక్‌రిపబ్లిక్) చేతిలో పరాజయం చవి చూశాడు. ఫెదరర్ 33వ గ్రాండ్ స్లామ్ సెమీస్ చేరకుండానే...
|
Timeline.చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రైవేట్ బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి 49 లక్షల రూపాయల రూపాయలు పిండుకోవడానికి తన ఫ్రెండ్‌కు సహకరించిన లేడీ టెక్కీ కటకటాలు లెక్కిస్తోంది. బుధవారంనాడు 30 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రతీక్షను పోలీసులు అరెస్టు చేశారు. టిసిఎస్ ఇసర్వ్‌లో పనిచేస్తున్న ప్రతీక్ష సిటీబ్యాంక్ బ్యాంక్ ఎండ్ ఆపరేషన్స్ చూస్తోంది. దాంతో ఆమెకు ఖాతాదారుల సున్నితమైన అంశాలు అందుబాటులో ఉం...
|