| అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా దేశంలో స్టాకిస్టులు భారీగా బంగారం, వెండి అమ్మకాలకు తెగబడంతో ధరలు పెద్ద మొత్తంలో దిగివస్తున్నాయి. తాజాగా పుత్తడి ధర 21 మాసాలు, వెండి 31 నెలల కనిష్టానికి పడిపోయింది.సోమవారం పది గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి రూ.26,370గా నమోదయ్యింది. 10 ఆగస్టు 2011న ఈ స్థాయిలో బంగారం ధర నమోదయ్యింది. కిలో వెండిపై రూ.1,530 పతనమై రూ.42,170గా పలికింది. 26 నవంబర్ 2010న ఈ స... |