| న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్‌ఏవై) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పది నగరాలకు రూ.14.41 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.4.72 కోట్లు 2009-10 సంవత్సరానికికాగా, రూ.9.69 కోట్లు 2010-11కి సంబంధించినవి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, గుంటూరు, నిజామాబాద్, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి నగరాల్లోని మురికివాడలపై అధ్యయనం నిర్వహించి, భౌగోళిక సమాచార వ్యవస్థ మ్యాపింగ్ కోసం ఈ... |