| మైదుకూరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ విద్యాసంస్థలలో, హస్టళ్లలో మధ్యాహ్న భోజన పథ కానికి అవసరమయ్యే గ్యాస్ సిలిండర్లను పాత సబ్సిడీ ధరకే సర ఫరా చేయాలన్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఆరు మాత్రమే సబ్సిడీతో సరఫరా చేస్తామని, మిగతా వాటికి పూర్తి ధర చెల్లించాలని ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద,... |