| రీసెంట్ గా సుకుమారుడు చిత్రంతో డిజాస్టర్ రుచి చూసిన ఆది తాజా చిత్రానికి 'రఫ్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ , సినిమా లోగో ని శ్రీహరి చేతుల మీదుగా విడుదల చేసారు. 'రఫ్'లో ఆది, రకుల్ ప్రీతిసింగ్ జంటగా నటిస్తున్నారు.హీరో ఆది మాట్లాడుతూ ''మాస్, యాక్షన్ అంశాలకు పెద్ద పీట వేసిన ప్రేమ కథ ఇది. దీనికి 'రఫ్' అనే పేరు అతికినట్లు సరిపోతుంది''అన్నారు . శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషిస్... |