Recent news from 24dunia
   

19 జూన్ 2012వినోదం
అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 21న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ఇతర ముఖ్య పాత్రదారులు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం లో 5 నిముషాలకి 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్తున్నారు. అది ఇంట్రడక్షన్ సీన్ కి అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ సీన్ ..స్పెయిన్ లో షూట్ చేసారు. హీరో హెలికాప్టర్ మీద నుంచి లాండ్ అయ్యిఅక్కడ గూండాలతో స్టైలిష్ ఫైట్ తో ముగుస్తుందని తెలిసింది. ఈ సీన్ కోసం అంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు.పెయిన్, జర్మనీ,...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
గోకుళంలో సీత, శుభాకాంక్షలు చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి ఆతర్వాత చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు క్యారెక్టర్లు కూడా చేసింది. చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘నిజం' చిత్రంలో విలన్ గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది. ఇప్పుడు ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది.సరసన ఆమె హీరోయిన్ చేస్తూ...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
వాషింగ్టన్‌ : 'ఈటీవీ' ఆధ్వర్యాన అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న 'పాడుతా తీయగా' కార్యక్రమానికి కాలిఫోర్నియా రాష్ట్రంలో అపూర్వ స్పందన లభించింది. శనివారం శాక్రిమెంటో నగరంలో, ఆదివారం శాంతాక్లారాలో జరిగిన పోటీలకు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈటీవీ కార్యకలాపాల విభాగ ఉపాధ్యక్షుడు బాపినీడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శాంతాక్లారాలో జరిగిన కార్యక్రమానికి 'బాటా' సహాయ, సహకారాలు...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
తెలుగులో తొలి త్రీడీ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఓమ్'లో తండ్రి పాత్రకు గొప్ప ప్రాధాన్యత ఉంది. తండ్రీ తనయుల మధ్య అనుబంధంపై ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తండ్రిగా నటించమని కార్తిక్‌ను అడిగారు. "ఆయన ఒప్పుకుంటారో లేదోననే అనుకున్నాం. ఆ పాత్రకు ఆయనైతేనే చక్కగా సరిపోతారని భావించి వెళ్లి కలిశాం. కథ వినగానే షేక్ హ్యాండ్ ఇచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు'' అని 'ఓమ్' దర్శకుడు సునీల్ రెడ్డి త...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
చెన్నై : భాష రాకపోతే..సెట్ లోనే కాదు డైలాగులు చెప్పాల్సివచ్చినప్పుడూ షూటింగ్ లో ప్లాబ్లమే. ఆ తరహా ప్లాబ్లం ని ఎదుర్కొంటోంది విక్రమ్ 'ఐ' యూనిట్ . అందులో హీరోయిన్ గా నటిస్తున్న ఎమీజాక్సన్‌ కి తమిళం రాకపోవటంతో టేక్ ల మీద టేక్ లు తినోస్తోందని కంప్లైంట్ చేస్తున్నారు. అందుకు పరిష్కారం ఆమె తమిళం నేర్చుకోవటమే అని డిసైడ్ చేసారు.'రోబో' అనంతరం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఐ'. విక్రమ్ హీరోగా నటి...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
''నాకు, మా మామగారు రజనీకాంత్‌కు నటన శైలిలో చాలా తేడా ఉంటుంది. ఆయనతో నన్ను పోల్చి చూడటం సరికాదు'' అన్నారు తమిళ స్టార్ హీరో ధనుష్‌. ఆయన బాలీవుడ్‌లో తొలి అడుగు వేస్తూ 'రాన్‌జానా' చిత్రంలో నటించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగాధనుష్‌ మాట్లాడుతూ ''చిత్రసీమలో రజనీకాంత్‌ అల్లుడుగా నేను పొందింది ఏమీ లేదు. నేను ఎంపిక చేసుకొనే సినిమాలు భిన్నంగా వూంటాయి. అయినా ఇప్పటి వరకూ నేను చేసింది పాతిక...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కొడుకు సూరజ్ ఏ తప్పూ చేయలేదని అతని తండ్రి ఆదిత్య పంచోలీ పేర్కొన్నాడు. సూరజ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు ఈ నెల 21 వరకు వాయిదా వేసిన సందర్భంగా ఆదిత్య మీడియాతో మాట్లాడారు.ఆదిత్య మాట్లాడుతూ ‘ఈ కొన్ని రోజులైనా నా కొడుకును జైల్లో ఉండనివ్వండి. అప్పుడే దృఢచిత్తం కలిగిన తెలివైన వ్యక్తిగా మారతాడు. జైలు జీవితం సూరజ్‌ను మారుస్తుందనుకుంటున్నా'నని...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
''మహేష్‌బాబుతో వరుసగా సినిమాలు నిర్మిస్తుండడం ఎంతో ఆనందంగా వూంది. త్రీడీలో సినిమా తీస్తున్నానంటే ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న సినిమా '1' (నేనొక్కడినే) షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. పేరుకు తగ్గట్టుగానే మహేష్‌ పాత్ర ఉంటుంది. విదేశాల్లో అరవై రోజులపాటు జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ వెంటనే 'ఆగడు' సినిమా మొదలవుతుంది'' అంటున్నారు నిర్మాత అనీల్ సుంకర.అలాగే ''ఇటీవల విడుదల...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
: షూటింగ్ ప్రారంభమైన నలభయ్యేళ్ల తరవాత ఓ సినిమా తెరపైకి వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హిందీ నటుడు, దర్శకుడు జాయ్‌ ముఖర్జీ నటిస్తూ రూపొందించిన 'లవ్‌ ఇన్‌ బాంబే'ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాయ్‌ నాలుగు దశాబ్దాల కిందట ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో అశోక్‌కుమార్‌, కిషోర్‌ కుమార్‌, వహీదా రెహమాన్‌ నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనేది ఇప్పటికీ అంతుబట్టని విషయంగానే...
Source : Oneindia | 735038 రోజుల క్రితంCategory : వినోదం
 
 
 
 
 
 
 
గత కథనాలు
జూన్ 2012
సోమ.మంగళ.బుధ.గురు.శుక్ర.శని.ఆది.
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708