| నాగార్జున తాజాగా 'షిర్డి సాయి' అనే భక్తి రస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జునకీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ని ఈ నెల 25వ తేదీన జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గత రాఘవేంద్రరావు, నాగర్జున కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు లాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.సమత, మమత, ప్రేమ... |