| చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ తాజాగా ‘నీకు నాకు డాష్ డాష్’ అనే చిత్రం చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి పెద్దలు మాత్రమే చూదగ్గ సినిమా అంటూ ‘A’ సర్టిఫికెట్ జారీ చేశారు.సినిమాలో వాడిన భాష, కొన్ని సన్నివేశాలు, హింస నేపథ్యంలో సెన్సార్ బోర్డు వారు ఈ... |