| బాలకృష్ణ నటించిన సినిమా తమిళంలో విడుదల కావడం ఇదే తొలిసారి. బాలకృష్ణ, మంచుమనోజ్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా, ఉలిక్కిపడతారా' చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ-సోనూ సూద్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలకు మనోజ్ దర్శకత్వం వహి... |