| విష్ణువర్ధన్‌బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం గురువారం గచ్చిబౌలిలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ముహుర్తపు షాట్‌ను రచయిత గోపీమోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంచు మనోజ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు దంపతులు, కోనవెంకట్, బివీఎస్‌రవి, మరుధూరిరాజా, చక్రి తదితరులు హాజరయ్యారు.... |