బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్ జరిమానాకు గురయ్యాడు. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అక్మల్ అంపైర్ అనుమతి లేకుండా బ్యాటింగ్ గ్లోవ్స్ మార్చాడు. దాంతో అక్మల్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించారు. అక్మల్ ఐసిసి నిబంధన 2.2.11ను అతిక్రమించాడు. గేమ్ స్ఫూర్తికి బంగం కలిగించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌లో ఉమర్ అక్మల్ నాన స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లను సంప్రదించకుండా... |