బ్యాటింగ్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ తర్వాత త్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆసీస్ ఆటగాడిగా మైకెల్ క్లార్క్ చరిత్ర సృష్టించాడు. సిడ్నీ మైదానంలో 109 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టి అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేశాడు. 5 పరుగులు చేస్తే బ్రాడ్‌మన్ రికార్డు (334)ను అధిగమించే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల వైపే క్లార్క్ మొగ్గు చూపాడు. క్లార్క్ స్వదేశంలో బ్రాడ్‌మన్ (270) అత్యధిక స్కోరును దాటాడు.... |