| విలనీ అయినా, కామెడీ అయినా..దేన్నయినా తన అభినయంతో అద్భుతంగా పండించే కోట శ్రీనివాసరావుని బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ తాజాగా అభినందించాడు. ఈ ముచ్చట ముంబరులో చోటు చేసుకుంది. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం కోట ఇటీవల ముంబరు వెళ్లారు. అదే స్టూడియోలో పక్క ఫ్లోర్‌లో సల్మాన్‌ఖాన్ ఉన్నాడని తెలియగానే, పలకరించి వద్దామని వెళ్లారాయన కోటను చూడగానే సల్లూభారు ఎదురెళ్లి ఆహ్వానించి మర్యాదలు చేశాడు.ఈ సందర్భంగా 'గబ... |