రెండు సార్లు టోర్నీ విజేత చెన్నయ్ సూపర్ కింగ్స్ మరో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. ధోనీ సేన ఐదోసారి ఫైనల్‌కు చేరింది. ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మంగళవారం నాటి ఐపిఎల్-6 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నయ్ 48 పరుగుల తేడాతో ముంబయిని చిత్తు చేసింది.హస్సీ (86 నాటౌట్), సురేష్ రైనా (82 నాటౌట్)లు రెండో వికెట్‌కు 140 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలుత చెన్నయ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే... |