| వరుసగా మూడో రోజు బిఎస్‌ఇ సెన్సెక్స్ లాభాల్లో ముగిసింది. గురువారం సెన్సెక్స్ 34 పాయింట్లు పెరిగి 20,247 పాయింట్లకు చేరింది. దీంతో తాజాగా 28 నెలల గరిష్టానికి సెన్సెక్స్ నమోదయ్యింది. 2011 జనవరిలో ఈ స్థాయిలో సెన్సెక్స్ ఉంది. ఇంతక్రితం సెషన్‌లో 521 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 23.15 పాయింట్ల వృద్ధితో 6,169 పాయింట్లకు పెరిగింది. బ్యాంకింగ్ సూచీ 1.11 శాతం రాణించింది.... |