| సంస్థాగత ప్రయోజనాల కోసం వాటాల క్రయవిక్రయాల్లో నిబంధనలకు విరుద్దంగా లాలూచీ లావాదేవీలు నడిపినట్లుగా అనుమానిస్తున్న కార్పొరేట్ సంస్థలన్నిటి మీద చేపట్టిన దర్యాప్తును సెబీ విస్తృతం చేసింది. ఈ దర్యాప్తు పరిధిలోకి అనేక మంది వ్యాపారులు, దళారీ(బ్రోకర్)లు, విదేశీ మదుపరులు, లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు చేరారు. ఇలా చేరిన కంపెనీల్లో 19కంపెనీల మీద సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నాలుగు కంపెనీల... |