| సైకోపాత్(అసాధారణ వ్యవహార శైలి, తీరుతెన్నులు కలిగిన వ్యక్తి)లకు ఆర్ధిక రంగం బాగా కలిసివచ్చే రంగమని పరిశోధకులు పేర్కొంటున్నారు. వాల్‌స్ట్రీట్‌లో పనిచేసే ప్రతి 10మంది ఉద్యోగుల్లో ఒకరు క్లినికల్ సైకోపాత్ అయివుంటారని జర్నలిస్ట్ షెర్రీ డెకోవ్నీ వాణిజ్య ప్రచురణ అయిన సిఎఫ్‌ఎ మేగజైన్‌లో పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకంలో ఈ రేటు ఒక శాతంగా వుంటుంది. క్లినికల్ సైకోపాత్ అంటే చాలా తెలివిగా, ఆకర్షణీయంగా, ఇతరులతో... |