చైనాను లక్ష్యంగా చేసుకున్న అమెరికా వర్తకపు బిల్లు అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తోందని చైనా వాణిజ్య మంత్రి చెన్ డెమింగ్ బుధవారం వెల్లడించారు. తన వర్తకపు లోటును తగ్గించుకోవడంలో విఫలమైన అమెరికాకు దాన్ని పూరించేందుకు చైనా తన కరెన్సీ విలువను సవరించబోదని ఆయన స్పష్టం చేశారు. చైనా, వియత్నాం నుంచి సబ్సిడీలతో వచ్చే వస్తువులపై సుంకాలు విధించేందుకు అనుమతించే బిల్లుపై సంతకం పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు... |