| ర్యదర్శి గట్ల కొండల్‌రెడ్డి తెలిపారు. మహాసభల సందర్భం గా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌ఘన్ పూర్ డివిజన్‌లోని లింగాలఘన్‌పూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో 176 ఎకరాల ప్రభుత్వ భూమి భూస్వాముల చేతుల్లో ఉందన్నారు. జనగామ పట్టణానికి కిలో మీటర్ దూరంలోని గ్రామానికి చెందిన ఠాకూర్ లక్ష్మణ్‌సింగ్, రామ్‌సింగ్, భరత్‌సింగ్‌ల ఆధీనంలో ప్రభుత్వ సీలింగ్ భూములు ఉన్నాయన్నారు. వీరి తండ్రికి గతంలో 2,500 ఎకరాల భూములు ఉన్నాయని,... |