| విద్యుత్‌ఛార్జీల పెంపుపట్ల క్షేత్రస్థాయిలో నిరసనోద్యమాలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, న్యూడెమోక్రసీ, ఎంఎల్ పార్టీల సమావేశం జరిగింది. అనంతరం సమావేశ వివరాలను సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు డి.రమాదేవి, ముప్పాళ్ల నాగేశ్వరరావు వివరించారు. అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి విద్యుత్‌ఛార్జీలు పెంచటం హేయమన్నారు.... |