| రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు, జట్టు సహ యజమానులు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వారిని కూడా ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు. వారు ముగ్గురు ఈ నెల 21వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కానున్నారు.రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు... |