| సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంతర్గత విభేదాలు, జంప్‌ల సమస్యలను ఎదుర్కొంటుంది. అధికార కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు ఇటీవల కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ పార్టీలోను అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెసును కళంకిత మంత్రుల అంశం, తెరాసను రఘునందన రావు అంశం గత మూడు నాలుగు... |