| లక్నో: పోలీసులు లాఠీచార్జీ చేయడం, లాఠీలు ఝళిపించడం సర్వసాధారణం. కానీ, ఇరువురు పోలీసులు ఒకరినొకరు లాఠీలతో కొట్టుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు జవాన్లు కూడా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భద్రతా విభాగానికి సంబంధిచినవారు కావడం విశేషం.ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న పిఎసి (ప్రొవిన్షియల్ సాయుధ కానిస్టబులరీ)కి చెందిన ఇద్దరు జవాన్లు పరస్పరం లాఠీలతో కొట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఓ సభలో మాట్లాడడా... |