| తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినీ‘మా' అవార్డుల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు సెలబ్రిటీల రాకతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది. స్టార్స్ ఆటపాటలు ప్రేక్షకులను రంజింప చేసారు.ఈ కార్యక్రమానికి నాగార్జున, అల్లు అర్జున్, నాగ చైతన్య, నిత్యా మీనన్, రాజేంద్రప్రసాద్, కాజల్ అగర్వాల్, రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రానికి గాను పవర్ స్టార... |