| జురాల, పాకాల వరద కాలువల నీటి కోసం చేపట్టిన జలసమరానికి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, రైతులు, ప్రజలు సిద్దం కావాలని టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి కొరారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే పాకాలలో కెసిఆర్ చేపట్టిన జలసమరానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టు వరద కాలువల ద్వారా నీటిని పాకాలకు తరలించడానికి... |