Recent news from 24dunia
   

 

సహరాన్‌పూర్ 

కోసం శోధన ఫలితాలు ( 1-10 )
దీని ద్వారా క్రమీకరించు : సందర్భం |   తేదీ
 

గీతిక ఆత్మహత్య: తార నూపుర్‌కు పోలీసు క్వొశ్చన్స్

మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో పోలీసు విచారణను తప్పించుకుందామని బాలీవుడ్ వర్ధమాన తార నూపుర్ మెహతా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నూపుర్ మెహతాను పోలీసులు మంగళవారం విచారించారు. ముంబైలో ఆమెను ప్రశ్నించారు. నూపుర్ విచారణ తర్వాత గీతికా శర్మ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని రహస్యాలు వెలుగు చూస్తాయని భావించారు.గీతికా శర్మ ఆత్మహత్య కేసు ఇప్పటికే పలు మలుపులు తీసుకుంది. నూపుర్ మెహతా వెల్లడించే విషయాలు...
Source : Oneindia |
Category : Headlines

అదిలాబాద్ ఇతర విశేషాలు

పురుగులమందుతాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని లక్ష్మింపూర్‌ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం లక్ష్మింపూర్‌ గ్రామానికి చెందిన పెందూర్‌ సురేష్‌(27) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారంపెందూర్‌ సురేష్‌ తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తిపంట సాగుచేశాడు. దీంతో ఆశించిన దిగుబడి రాకపోవడంతో సోమవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

అదిలాబాద్ ఇతర విశేషాలు

సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలో నేటి నుండి రైతు చైతన్యయాత్రలు ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయాధికారి అష్రప్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ యాత్రల ద్వారా రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించనున్నట్లు తెలిపారు. 10న దొడంద, గట్టెపల్లి, 11న అంజి, వడ్‌గావ్‌, మామిడిగూడ, 14న వాల్గొండహీరాపూర్‌, 15న పోచంపల్లి, లక్ష్మింపూర్‌(కె), 16న వారుపేట్‌, లక్ష్మింపూర్‌(బి), లక్కంపూర్‌, 17న గంగాపూర్‌,...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

క్రీడలు ఇతర విశేషాలు

లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బాక్సర్‌ మేరీకోమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌ జిల్లా లోని ప్రధాన రోడ్డుకు మేరీకోమ్‌ పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖా మంత్రి టి పుంగ్‌జాతాంగ ఒక ప్రకటనలో తెలిపాడు. చురచాంద్‌పుర్‌ టౌన్‌లో కలుస్తున్న ఈ రోడ్డుకు మేరీ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. చురచాంద్‌పూర్‌ పబ్లిక్‌ గ్రౌండ్‌లో ఏస్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ గ్యాలరీ...
Source : Prajasakti |
Category : Sports | City : శ్రీకాకుళం

మహబూబ్‌నగర్ ఇతర విశేషాలు

కొల్లాపూర్‌ పట్టణాఁ్న నగర పంచాయతీగా చేసి ఆరు నెలలు గడిచినా నేటికీ అభివృద్ధి చేయడం మరిచారఁ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్‌డి. జబ్బార్‌ విమర్శించారు. బుధవారం కొల్లాపూర్‌ పట్టణ అభివృద్ధిపై ఓ ప్రకటన విడుదల చేస్తూ కొల్లాపూర్‌, చుక్కాయపల్లి, ఎల్లూరు, చౌటబెట్లా, బోయిలపల్లిఁ కలుపుకఁఁ కొల్లాపూర్‌ పట్టణాఁ్న నగర పంచాయతీగా మార్చారఁ అన్నారు. ఎల్లూరు గ్రామ పంచాయతీలో అమరగిరి, అంజన గిరి, ఎర్రగట్టు బొల్లారం,...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

అదిలాబాద్ ఇతర విశేషాలు

తపాల్‌పూర్‌ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయితే తపాల్‌పూర్‌, రోటిగూడ, చింతగూడ, తిమ్మపూర్‌, మహ్మదాబాద్‌ గ్రామాల ప్రజలకు కరెంటు కష్టాలు తీరినట్లే. సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని తపాల్‌పూర్‌ వద్ద డిస్కం ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో గత సెప్టెంబర్‌లో 33/11 కేవి సబ్‌...
Source : Prajasakti |
Category : City | City : శ్రీకాకుళం

సినీ ప్రపంచం ఇతర విశేషాలు

అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న భారతీయ దర్శకుడు శేఖర్‌కపూర్‌ 'విశ్వరూపం' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా ద్వితీయార్ధంలో శేఖర్‌కపూర్‌ పండించిన అభినయం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా కమల్‌ 'విశ్వరూపం-2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర కోసం కమల్‌ మరోసారి శేఖర్‌కపూర్‌ను సంప్రదించారట. ఈరెండో భాగంలో చేయడానికి అంతగా ఆసక్తి చూపని శే...
Source : Prajasakti |

ఆజంపై ఓడిన జయప్రద, ఆంధ్రకు తిరుగు టపా?

ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌ను ఓడించడానికి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి శానససభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటి జయప్రద తానే ఓటమి పాలయ్యారు. ఆజంఖాన్‌పై ఓడిపోయిన జయప్రద ఆంధ్రప్రదేశ్‌కు తిరుగుటపా కట్టవచ్చునని అంటున్నారు. తనకు రాంపూర్ అయినా, రాజమండ్రి అయినా ఒక్కటేనని ప్రకటించిన ఆమె ఇప్పుడు రాంపూర్‌ను వదులుకోక తప్పడం లేదని అంటున్నారు. రాంపూర్ లోకసభ స్థానం నుంచి రెండు సార్లు...
Source : Oneindia |
Category : Headlines | City : లక్నో

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

ఏడాది ప్రారంభమైన ఆదివారం నుంచి ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా 9 జిల్లాలు పని చేయడం ప్రారంభమయ్యాయి. సుక్మా, కందగావ్‌, గరియాబంద్‌, బలోదా బజర్‌, ముంగేలి, బలోద్‌, బెమెతరా, సురాజ్‌పూర్‌, బలరామ్‌పూర్‌ జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 18 నుంచి 27కి పెరిగింది. రారుపూర్‌, దుర్గ్‌, సర్గుజా, బస్తర్‌, బిలాస్‌పూర్‌, దంతెవాడ జిల్లాలను విభజించి కొత్తగా 9 జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు పాలన మరింత...
Source : Prajasakti |

గీతిక ఆత్మహత్య: చిక్కుల్లో బాలీవుడ్ నటి నూపుర్

మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నటి నూపుర్ మెహతా చిక్కుల్లో పడ్డారు. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నటి నూపుర్ శర్మను ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసులు బుధవారం చెప్పారు. గీతికా శర్మతో నూపుర్ మెహతాకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో నూపుర్ మెహతా పేరు వెలుగులోకి వచ్చింది.హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా, గీతికా...
Source : Oneindia |
Category : Headlines
 
 
 
 
 
 
 
 
సహరాన్‌పూర్ | సహరాన్‌పూర్
Recent news from 24dunia
   
Move Left
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరాంచల్ ఒరిస్సా కర్ణాటక కేరళ గోవా గుజరాత్ ఛండీఘడ్ ఛత్తీస్‌ఘడ్ జమ్ము మరియు కాశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీ తమిళనాడు నాగాలాండ్ పంజాబ్ పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ బీహార్ మేఘాలయ మిజోరామ్ మణిపూర్ మధ్య ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ హర్యానా
Move Right

Keep updated by subscribing our RSS feeds.
 
 
English