| శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసరెడ్డి కోరారు. కృష్ణా విశ్వవిద్యాలయం, జార్జికారనేషన్ హైస్కూల్, హిందూ కళాశాలలు, బాలసాయి డిగ్రీ కళాశాల, లేడియాంప్తిల్ జూనియర్ కళాశాలలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సిఐటియు నాయకులు ఎస్.ధనుంజయరావు, ఐసిఇయు డివిజన్... |