| భువనేశ్వర్: కేసును సంచలనాత్మకంగా మారుస్తున్నారంటూ అత్యాచారం కేసు నిందితుడు బిట్టి మొహంతి తండ్రి బిబి మొహంతి ఆడిపోసుకుంటున్నారు. ఒడిషా మాజీ డిజిపి అయిన అతగాడు తాను కేరళ పోలీసులకు సహకరిస్తానని అన్నాడు. కేరళ పోలీసులు శుక్రవారం ఒడిషాకు చేరుకుని బిబి మొహంతిని ప్రశ్నించే అవకాశం ఉంది.కేరళలోని కన్నూరు పోలీసులు బిట్టి మొహంతి చదివిన పాఠశాలను, కళాశాలను కూడా సందర్శించనుంది. తాను కేరళ పోలీసులకు సహకరిస్తానని, విషయం... |